- Step 1
బాండీలో పంచదారలో పాటు నీటిని వేసి పంచదార పాకంగా మారేంత వరకు ఉడికించండి.
- Step 2
ఈ పాకంలో నెయ్యిను కలిపి పొంగు వచ్చిన తరువాత యాలుకల పొడిని కలపండి.
- Step 3
ఇలా తయారుకాబడ్డ పాకాన్ని ఓ పక్కన పెట్టుకోండి.- సిద్ధంగా ఉంచుకున్న శెనగపిండిలో, పాలను కలిపి ' మిశ్రమాన్ని బూందీ చేసుకునేంత జీగటగా కలుపుకోండి'.
- Step 4
పాన్ లో నెయ్యిను పోసి వేడిచేసుకోండి వేడెక్కిన నేతిలో శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారవిడవండి.
- Step 5
బంగారం రంగు వచ్చేంత వరకు బూందీ పలుకులను వేయించండి.
- Step 6
తయారైన బూందీ పలుకుల్లో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పాకాన్ని కలపుకోండి.
- Step 7
ఈ మిశ్రమంలో కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోండి.
- Step 8
ఇలా చుట్టుకున్న లడ్డూలను చల్లబడిన తరవాత తింటే ఆ రుచే వేరు..