- Step 1
శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన శనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్‌లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి.
- Step 2

- Step 3
తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి.
- Step 4

- Step 5
తరవాత గోధుమపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితోకాని నూనెతో కాని కాల్చుకోవాలి. శనగల చపాతీలు టొమాటోసాస్‌తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.