- Step 1
బఠాణీలు బంగాళదుంపల్ని విడివిడిగా ఉడికించి చేత్తో మెత్తగా మెదపాలి.
- Step 2
తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ తరుగు, బఠాణీ, బంగాళదుంప మిశ్రమం వేసి వేయించాలి.
- Step 3
తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ తరుగు, బఠాణీ, బంగాళదుంప మిశ్రమం వేసి వేయించాలి.
- Step 4
ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకొని చెంచా నూనె, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలపాలి.
- Step 5
చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకొని దాన్ని కోన్ మాదిరి చేసి అందులో పనీర్ మిశ్ర మాన్ని ఉంచి సమోసాలా మడ త పెట్టాలి.
- Step 6
తరువాత బాణ లిలో నూనె వేడి చేసి సమోసా లను గోధుమ వర్ణంలోకి వచ్చే వరకు వేయించి తీస్తే సరిపో తుంది.
- Step 7
వేడి వేడీ పనీర్ సమోసా లను టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచిగాఉంటాయి.