- Step 1
గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ఉల్లిపాయలు వేయించుకోవాలి.
- Step 2
గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ఉల్లిపాయలు వేయించుకోవాలి.
- Step 3
టొమాటో తరుగు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి, మంట తీసేయాలి. చల్లారిన తర్వాత గరిటెతో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చే యాలి.
- Step 4
టొమాటో పేస్ట్‌లో కప్పు నీళ్లు చేర్చి, మళ్లీ మరిగించాలి.
- Step 5
మంట తగ్గించి, దీంట్లో పచ్చి బఠాణీలు వేసి ఉడికించాలి.
- Step 6
తర్వాత పనీర్ ముక్కలు, ఉప్పు వేసి 8 నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 7
మీగడ, గరంమసాలా, కసూరి మెంతి పొడి వేసి కలిపి, కొద్దిగా ఉడికించి, మంట తీసేయాలి.
- Step 8
మీగడ, గరంమసాలా, కసూరి మెంతి పొడి వేసి కలిపి, కొద్దిగా ఉడికించి, మంట తీసేయాలి.