- Step 1
మెంతి ఆకుల్ని తుంచి బాగా కడగాలి. పనీర్‌ని సన్నగా తుర మాలి లేదా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- Step 2
పాల కూర కడిగి సన్నగా కోయాలి. ఉల్లి, పచ్చి మిర్చి కూడా చిన్నగా తగిరి పాలకూరలో కలపాలి.
- Step 3
తరు వాత బాణలిలో వేసి ఉడికించుకోవాలి. తరువాత దానిలో వుండే నీటిని వార్చి మెత్తగా రుబ్బుకోవా లి.
- Step 4
జీల కర్ర, సోంపు పొడులు చేసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె పోసి, మెంతి కూర వేసి బాగా వేయించాలి.
- Step 5
జీల కర్ర, సోంపు పొడులు చేసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె పోసి, మెంతి కూర వేసి బాగా వేయించాలి.
- Step 6
తరువాత జీడి పప్పు, గరం మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి.
- Step 7
ఇప్పుడు పాలకూర ముద్దను కూడా వేసి ఉడికించాలి. ఇది గ్రేవీలా తయారవుతుంది. ఇందులో పనీర్ ముక్కలు, మసాలా పొడులు వేసి ఉడికించాలి. తరువాత మీగడ వేసి ఉప్పు సరిచూసి దించాలి.