- Step 1
క్యాలీఫ్లవర్ పువ్వులను వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి.
- Step 2
మొక్కజొన్న పిండి, మైదాపిండి, గుడ్డు, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్ కలర్, అజినమోటో అన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి.
- Step 3
క్యాలీఫ్లవర్ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి కలపాలి. వీటిని కాగిన నూనెలో వేయించుకోవాలి. మరొక బాండీలో రెండు స్పూన్లు నూనె వేడి చేయాలి.
- Step 4
వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, వేయించాలి.
- Step 5
అందులో వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలపాలి.
- Step 6
పొడి పొడిగా ఉండాలనుకునేవారు అలాగే తినొచ్చు. ముక్కలు కొంచెం మెత్తగా ఉండాలంటే సోయాసాస్ కలపాలి.