- Step 1
ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును మిక్సీలో తీసుకుని మెత్తగా మిశ్రమంలా చేసుకుని దాన్ని కొబ్బరిపాలల్లో వేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఓ గిన్నెలో బియ్యప్పిండి, ముప్పావుకప్పు కొబ్బరి తురుమూ తీసుకుని బాగా కలిపి బాణలిలో వేయించుకోవాలి.
- Step 3
పచ్చివాసన పోయాక అప్పుడు కొబ్బరిపాలు పోసేయాలి. రెండు మూడు నిమిషాలు కలిపి వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిలా వచ్చేలా కలపాలి.
- Step 4
ఈ పిండి చపాతీ పిండిలా మెత్తగా ఉండేలా చూసు కోవాలి.
- Step 5
ఇందులో నువ్వులు వేసి మరో సారి కలిపి పైన తడి బట్టను కప్పి కనీ సం అరగంట నాన నివ్వాలి.
- Step 6
ఇప్పుడు కొద్ది గా పిండిని తీసుకుని చిన్న చపాతీలా వత్తాలి. దీన్ని చపాతీలు వత్తే కర్రకు చుట్టాలి.
- Step 7
ఇప్పుడు కొద్ది గా పిండిని తీసుకుని చిన్న చపాతీలా వత్తాలి. దీన్ని చపాతీలు వత్తే కర్రకు చుట్టాలి.