- Step 1
ముందుగా అరటికాయ చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అరటికాయ ముక్కలను నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 4
వేగాక అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి మరోమారు వేయించాలి.
- Step 5
తరవాత జీడిపప్పుపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి అందులో వేయించుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా కలపాలి.
- Step 6
ఒక గిన్నెలో శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరుపోసి జారుగా కలుపుకోవాలి.
- Step 7
ఒక గిన్నెలో శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరుపోసి జారుగా కలుపుకోవాలి.