- Step 1
నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- Step 2
ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.
- Step 3
ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.
- Step 4
ఇప్పుడు ఒకటిన్నర కప్పునీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి.
- Step 5
మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. నాటు కోడి షోరువా అన్నం, గారెలలోకి బాగుంటుంది.