- Step 1
మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి. నీరు వడకట్టాలి.
- Step 2
రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 3
రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 4
బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఏలకులు వేసి వేగాక, నానబెట్టిన బియ్యం, వడకట్టి ఉంచుకున్న నీరు వేసి సన్నని మంట మీద ఉడికించాలి.
- Step 5
ఉడకడం పూర్తవుతున్న సమయంలో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి ఐదు నిముషాలుంచి దించేయాలి.
- Step 6
వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, టొమాటో, కుంకుమపువ్వులతో గార్నిష్ చేయాలి.