- Step 1
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి.
- Step 4
ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి.
- Step 5
వేరొక పాన్‌లో పావు కప్పు నూనె వేసి వేడయ్యాక క్యాప్సికం తరుగు, ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించాలి.
- Step 6
అవి వేగాక అందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, ఉల్లికాడలను కూడా కలిపి తక్కువ సెగమీద అయిదారు నిమిషాలు బాగా కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.