- Step 1
బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి.
- Step 2
ఓ బాణలిలో నూనె వేసి మిగిలిన జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి ఉంచాలి.
- Step 3
ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర టీ స్పూను జీలకర్ర దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
- Step 4
తరువాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్ ముక్కలు వేసి వేయించాలి.
- Step 5
తరువాత అల్లం వెల్లుల్లి ,ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
- Step 6
మంచినీళ్ళు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి.
- Step 7
తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా వేసి కలపాలి.
- Step 8
ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్ మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి.
- Step 9
ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్ మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి.