- Step 1
వేడిచేసిన పెనంలో 3 చెంచాల నెయ్యి వేయండి. గోధుమపిండి వేయండి. 5-7 నిమిషాలపాటు మంట మధ్యగా ఉంచి, గోధుమరంగులో మారేవరకు వేయించండి.
- Step 2
ఒక పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టుకోండి. వేడి బాండీలో బెల్లం వేయండి. వెంటనే, మాడకుండా నీరు పోయండి.
- Step 3
బెల్లాన్ని కరగనిచ్చి, మంట మధ్యలో ఉంచి, 5 నిమిషాలపాటు ఉడకనివ్వండి. 3 చెంచాల నెయ్యి వేయండి
- Step 4
అప్పుడు, వేయించిన పిండిని వేసి స్టవ్ ఆపేయండి. మిశ్రమాన్ని పిండి ముద్దలా వచ్చేలాగా బాగా కలపండి.
- Step 5
తురిమిన కొబ్బరిని జతచేయండి. 3చెంచాల నెయ్యిని మరలా కలపండి. . ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
- Step 6
మీ అరచేతిని నేతితో జిడ్డు చేసుకోండి. మీ చేత్తో పిండిముద్దను బాగా వత్తుతూ కలపండి.
- Step 7
అందులోంచి కొంచెం కొంచెం తీస్తూ, చిన్న చిన్న ఉండలలాగా కట్టుకోండి. పళ్ళెంలోకి మార్చి, వడ్డించండి.