- Step 1
మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి.
- Step 2
కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి. .
- Step 3
అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి. దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 4
కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి.
- Step 1
కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి. ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.