- Step 1
బియ్యం, పెసరపప్పు కలిపి క గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు, కారె ట్, బీన్స్‌ను సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత కుక్కర్‌లో కాస్త నూనె పోసి అందు లో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి.
- Step 3
అందులో దాల్చిన చెక్క, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి వేయించాలి.
- Step 4
తర్వాత అందులో కోసి పెట్టుకున్న కాయగూరలు, బఠాణీలు వేసి సన్న మంటపై ఉడికించాలి.
- Step 5
సగం ఉడికిన వాటి లో బియ్యం, పెసలు వేసి కాసేపు వేయించాలి.
- Step 6
తర్వా త అందులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉండనివ్వాలి.
- Step 7
వేడి వేడి వెజిటేబుల్ ఖిచడీ రెడీ. ఇందులో ఆలూ కూర్మా, సాంబర్ బాగుంటాయి.