- Step 1
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, మునగాకు వేసి కుకర్‌లో పెట్టి మెత్తగా ఉడికించాలి.
- Step 2
ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
ఒక బాణలిలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి.
- Step 5
తరవాత అందులోనే మరికాస్త నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి కొద్దిగా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాక, అందులోనే వెల్లుల్లి వేసి మరోమారు తిప్పి తీసేయాలి.
- Step 6
చివరగా మరుగుతున్న చారులో ఈ పొడి, తాలింపు వేసి ఒక్క పొంగు రానిచ్చి దింపేయాలి.