- Step 1
టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 2
దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
- Step 4
ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
- Step 5
బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి.
- Step 6
స్టౌ పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి.
- Step 7
కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.