- Step 1
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, చక్కెర, పీకాన్స్, రెయిసిన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
- Step 2
దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్‌లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి.
- Step 3
పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్ మిశ్రమంలో కలిపేయాలి. అన్నిటినీ బాగా కలిపాలి.
- Step 4
ముందుగా కేక్ పాన్‌ని వేడ చేయాలి. దానిమీద కొద్దిగా వెజిటెబుల్ ఆయిల్‌ని రాసుకోవాలి.
- Step 5
తరువాత మిశ్రమాన్ని పరిచి దానిపై జీడిపప్పు వంటివి వేసుకోవచ్చు.
- Step 6
దీన్ని 35 నుండి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టాలి. టెంపరేచర్ 350 ఫారన్ హీట్ వుండేలా చూసుకోవాలి.
- Step 7
దీన్ని సర్వ్ చేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టి కాస్త కూల్‌గా వుండేలా అందించాలి.