- Step 1
ఒక బాటిల్‌లో తాజా పెరుగు (ఫ్రిజ్‌లో పెట్టనిది), చల్లని నీళ్లు పోసి బ్ల్రెండ్ చేయాలి.
- Step 2
బ్లెండ్ చేయడానికి మిక్సీని ఉపయోగించకుండా చిలకాలి.
- Step 3
ఒక గిన్నెలో చాకోలెట్ వేసి, వేడినీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి, చాకోలెట్‌ను కరిగించాలి.
- Step 4
ప్లెయిన్ గాజు గ్లాస్ తీసుకొని, 30 ఎం.ఎల్ చాకోలెట్ మిశ్రమంతో లోపలి వైపు లైన్లుగా గీయాలి.
- Step 5
బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని గ్లాసులో పోసి, కరిగించిన చాకోలెట్‌ను పైన గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి.
- Step 6
చూడగానే పిల్లలను టెమ్ట్ చేసేలా ఉంటుంది ఈ చాకోలెట్ లస్సీ.