- Step 1
గసగసాలు వెయించి పొడిచెయ్యాలి సగం జీడిపప్పు మిక్సిలొ పెస్ట్ చెయ్యాలి .ఆలు,కెరట్,బీన్స్,బటాని పనిర్ ,మీగడ మెత్తగ ఉడికించి చెత్తొ చిదిమి మద్యలొ జీడిపప్పు ఉంచి ఉండలు చెసుకునినూనెలొ డీప్ ఫ్రై చెయ్యలి .
- Step 2
గ్రేవి కొసం ఇంకొ ప్యాన్ పెట్టి 3స్పూన్ల నూనె వెసి ఉల్లిపాయముక్కలు వెయించాలి .
- Step 3
టమొట,అల్లం,వెల్లుల్లిపెస్ట్ ,కొత్తిమీర,జీలకర్రపొడి,ధానియలపొడి,కారం ,గసగసాలపొడి ,జీడిపప్పు పెస్ట్ అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చెసుకొవాలి.
- Step 4
గ్రైండ్ చెసుకున్న ముద్దని వెగిన ఉల్లిపాయ ముక్కలుకి కలిపి నూనె విడివడే వరకు వెయించాలి.
- Step 5
1కప్ నీరు పొసి గ్రెవీ లొ వెయించుకున్న ఉండలు వెసి 2 నిమిషాలు కలపాలి కాజు భరె కొఫ్తా కర్రీ రెడి