- Step 1
అరటి పండు తొక్కలను శుభ్రంగా కడగాలి. వాటిని తరిగి బాణలీలో కాస్త నూనే వేసి వేయించుకోవాలి.
- Step 2
తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి కలిపి నూరుకోవాలి.
- Step 3
ఇది ఒక ముద్ద అయ్యాక అరటికాయ తొక్కల ముక్కలు కూడా వాటిలో వేసి బాగా దంచుకోవాలి.
- Step 4
దీన్ని ఒక గిన్నెలో తీసుకోండి. చింతపండు నీళ్ళలో నానబెట్టండి.
- Step 5
ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కుని, నూరి ముద్దగా చేసుకోవాలి.
- Step 6
బాణలీలో నూనె వేసి కాగిన తర్వాత తాలింపు వేసి ఉల్లిముద్ద, అరటి ముద్ద వేసి బాగా కలపాలి.
- Step 7
తర్వాత చింతపండు పులుసు పోసి పోయండి. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి చిక్కబడేంత వరకు ఉంచి పొయ్యిమీద నుంచి దింపుకోవాలి.