- Step 1
రాజ్మాని రాత్రి నానబెట్టి మర్నాడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వెయ్యాలి. అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వెయ్యాలి. అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి.
- Step 4
ఒక అయిదు నిమిషాల తర్వాత దానిలో జీరాపొడి, ధనియాలపొడి, ఉప్పు, కారం, పెరుగు వేసి కలపాలి. దానిపై మూట పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- Step 5
తరువాత మూత తీసి అందులో రాజ్మా వేసి 1 కప్పు నీళ్ళు కలిపి 15 నిమిషాలు సన్నని మంటపై దగ్గరకి రానీయాలి.
- Step 6
ఇలా తయ్యారయిన రాజ్మా రస్మిసాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి నోరూరేలాగానే కాదు తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది.