- Step 4
డ్రై ఫ్రూట్స్‌ను మరిగిన నీళ్ళలో వేసి రెండు నిముషాలు ఉంచి తరువాత తీసి పేస్ట్ చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో వేయించి పేస్ట్ చేసుకోవాలి.
- Step 6
తరువాత టొమాటోలు కూడా కడిగి కట్ చేసి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.
- Step 7
తరువాత పాన్ పెట్టి నూనె వేడి చేసి మసాలా దినుసులన్నింటిని వేసి వేయించాలి.
- Step 8
తరువాత వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి వేగాక వరుసగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ ,జీడిపప్పు పేస్ట్ వేసి కాసేపు ఉడికాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో ఈ గ్రేవీ అంతా వేసి స్టవ్ పైపెట్టాలి .
- Step 9
ఇప్పుడు ఇందులో పసుపు, గరం మసాలా పొడి, పెరుగు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన క్రీం వేసుకుని సర్వ్ చేసుకోవాలి.