- Step 1
ముందుగా అన్ని కూరగయలని కడిగి పొడవుగా కట్ చేసుకుని,కందిపప్పును నీళ్ళు పోసి మరొక గిన్నెలో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించాలి.
- Step 2
ఉడికిన పప్పు కూరగాయ ముక్కలలో చింతపండు రసం,ఒక గ్లాస్ నీళ్ళు ,ఉప్పు కారం , ఇంగువ వేసి బాగా మరిగించాలి
- Step 3
మరిగిన తరువాత చివరిలో సాంబార్ పొడి వేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు గిన్నెపెట్టుకుని ఆయిల్ వేసి వేల్లిలిని కొంచం చితకొట్టి వేయించాలి.
- Step 5
తరువాత ఎండుమిర్చి, జీలకర్ర,ఆవాలు ,మెంతులు ,కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత మరిగించిన సాంబార్ లో ఈ తాలింపుని వేసుకుని చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.