- Step 1
ముందుగా ఉల్లిపాయ,టమాటో ,జీడిపప్పు విడి విడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి .
- Step 2
అందులో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసివేయించాలి.
- Step 3
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి.
- Step 4
అందులో కారం, మెంతిపొడి, పంచదార, జీరాపొడి, పసుపు, రెడ్‌కలర్,ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 5
తరువాత వేయించిన పనీర్ ముక్కలను గ్రేవిలో వేసి బాగా కలపాలి. చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి.
- Step 6
ఈ కర్రీ చపాతితో తింటే చాలా టేస్టీగా వుంటుంది.