- Step 1
ముందుగా రాగులు,జొన్నలు ,సజ్జలు ,సోయాబీన్స్,గోధుమలు అన్నిటిని కలిపి ఒక అరగంట పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు గంటల పాటు పక్కనపెట్టుకోవాలి.
- Step 2
తరువాత కూరగాయనన్నిటిని సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు కొబ్బరి తురుము, కరివేపాకు,తగినంత ఉప్పు వేసుకోవాలి. * ఇప్పుడు పెనం తీసుకుని చుట్టూ కాస్త నూనె రాయాలి.
- Step 4
గరిటతో పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు కట్ చేసిపెట్టుకున్న ముక్కలు ఉతప్పం పై వేసి పైన కొంచం ఆయిల్ వేసి మూతపెట్టుకోవాలి.
- Step 6
రెండో పక్క కూడా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీ తో తీసుకుంటే చాల రుచిగా వుంటుంది..