- Step 1
కాలీఫ్లవర్ ఇంకా బంగాళా దుంపలను కట్ చేసి కొంచం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి.
- Step 3
తరువాత స్టవ్ వెలిగించుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసుకుని వేసి వేగాకా కరివేపాకు,కట్ చేసిన ఉల్లిముక్కలు వేసి వాయించాలి.
- Step 4
ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేగుతున్న ఉల్లిపాయముక్కలో వేసి వేయించుకోవాలి.
- Step 5
తరువాత ఉడికించిన ఆలూ,గోబీ వేసి వేయించాలి.
- Step 6
తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక వేయించి గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.