- Step 1
ముందుగా బేబీకార్న్‌కట్ చేసుకోవాలి,తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళుపోసి అందులో ఉప్పువేసి ఆ నీటిలో ఉడికించాలి.
- Step 2
ఇప్పుడు బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ ,కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
- Step 3
ఇప్పుడు ఉడికించిన బేబీకార్న్‌ను ఈ పిండిలో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి.
- Step 4
తరువాత బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ,ఉల్లిపాయ, ఉల్లికాడ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.
- Step 5
ఇందు లో ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్లి వెయ్యాలి .తరువాత సోయా, చిల్లీసాస్, టొమాటో సాస్, వేసుకోవాలి.