- Step 1
సాస్ కి కావాలసినన్నిటిని ఒక ప్యాన్లో వేసి ఉడికించి దించి పక్కన ఉంచాలి.
- Step 2
ఈలోగా గోధుమపిండిలో కొంచెం ఉప్పు వేసి సరిపడ నీరు పోసి గట్టిగా కలిపి పిండితో ముద్దలు చేసి వాటిని మందంగా సాది పక్కన ఉంచాలి.
- Step 3
తరువాత ప్యాన్లో బటర్ వేసి చేసి ఆ బటర్కి ఉల్లి, వెల్లుల్లి సన్నని ముక్కలు వేసి వేపాలి. అవి వేగిన తరువాత సెలరీ ఫీసెస్ వేసి ఒక నిమిషం వేపాలి.
- Step 4
తరువాత క్యాప్సికమ్ పీసెస్, బీన్ స్ర్పౌట్స్, లెట్ట్యూస్ లీవ్స్, సాల్ట్, పెప్పర్ వేసి కలుపుతూ మరో నిమిషం వేపాలి. వేగిన నీటిని ప్రక్కన ఉంచాలి .
- Step 5
గోధమ పిండితో చేసిన సమోసా పట్టీలను మధ్యకి కట్ చేసి కాగే నూనెలో వేసి తీసి నూనె పీల్చే పేపర్ మీద పెట్టాలి.
- Step 6
అవి నూనెని బాగా పీల్చి వేస్తాయి. వాటికి సర్వింగ్ ప్లేట్లలో సర్ది పైన వెజ్ కర్రీ ప్రైని సమానంగా పెట్టి తయారుగా ఉంచుకున్న గోరు వెచ్చని సాస్ పోసి వెంటనే సర్వ్ చేయ్యాలి.