- Step 1
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టాలి.
- Step 2
ఉల్లిపాయ, టమాటలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
పాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి,
- Step 4
ఇందులో టాటాలు వేసి మగ్గిన తరువాత సిద్దం చేసుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
- Step 5
చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత అందులో గరం మసాల వేసి దించాలి. అంతే ఎంతో రుచికరమైన ఆంధ్రా చికెన్ కర్రీ రెడీ