- Step 1
ఒక పాత్రలో ఉడికించిన బోన్‌లెస్ చికెన్, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటసేపు ఊరనివ్వాలి.
- Step 2
స్టౌ మీద బాణలి ఉంచి వేడ య్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.
- Step 3
స్టౌ మీద బాణలి ఉంచి వేడ య్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.
- Step 4
బ్రెడ్ అంచులను కట్ చేసి, నీటితో కొద్దిగా తడి చేయాలి.
- Step 5
తయారు చేసి ఉంచుకున్న మిశ్రమం బ్రెడ్ మీద ఉంచి రోల్ చేయాలి.
- Step 6
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి గిలక్కొట్టి ఒక ప్లేట్‌లో పోయాలి.
- Step 7
మరో ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్ వేయాలి.
బ్రెడ్ రోల్స్‌ని ముందుగా కోడిగుడ్డు సొనలో దొర్లించి ఆ తరువాత బ్రెడ్‌క్రంబ్స్ పొడిలో దొర్లించాలి. స్టౌ మీదపాన్ ఉంచి అందులో నూనె పోసి కాగాక, వీటిని ఒక్కటొక్కటిగా వేస్తూ చిన్నమంట మీద వేయించాలి.
- Step 8
బాగా వేగాక తీసి, సాస్‌తో కాని, చట్నీతో కాని సర్వ్ చేయాలి.