- Step 1
ఒక గిన్నెలో మామిడిగుజ్జు, కోడిగుడ్ల సొన, వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపాలి.
- Step 2
అలాగే మరో గిన్నెలో గోధుమపిండి, చాకోచిప్స్, మైదా, బేకింగ్ సోడా, ఉప్మారవ్వ వేసి బాగా కలపాలి.
- Step 3
ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి.
- Step 4
ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి.
- Step 5
అనంతరం బయటికి తీస్తే... మ్యాంగో స్పాంజ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది. పైన కావాలనుకుంటే కాస్త కొబ్బరి పొడి చల్లుకోవచ్చు.