- Step 1
ముందుగా చోలే మసాలలో కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టాలి. .
- Step 2
పాన్ లో నూనె వేడి చేసి అందులో తరిగిన ఉల్లిముక్కలు, 2 నిమిషాలు వేయించాలి.
- Step 3
తరువాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి 2 నిమిషాలపాటు వేయించాలి.
- Step 4
ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చోలె మసాల వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి.
- Step 5
ఇప్పుడ టమాటాలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి 5 నిమిషాలు మంగ్గించాలి.
- Step 6
తరువాత చింతపండు గజ్జు, పచ్చి బఠానీలు, తగినన్ని నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి.
- Step 7
కూర మొత్తం ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన ఆలూ చోలే రెడీ...