- Step 1
పెండలం చెక్కు తీసి ముక్కలుగా కొయ్యాలి.
- Step 2
ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలుగా కొయ్యాలి.
- Step 3
చింతపండు నీళ్ళలో నానబెట్టాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
Step 5
తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక, టమాటా ముక్కలు వేసి కలిపి, ఒక నిముషం ఉంచాలి.
- Step 6
పెండలం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, కొద్దిగా నీళ్లువేసి మూతపెట్టి ఐదునిముషాలు వుడకనివ్వాలి.
- Step 7
ఇప్పుడు చింతపండు రసం వేసి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 8
మూతతీసి ఒకసారి కలిపి, కొత్తిమిర, కరివేపాకు వేసి కలిపి, మూతపెట్టి స్టవ్ ఆపాలి.