- Step 1
ముందుగా క్యాలీఫ్లవర్, అల్లం, బీన్స్, క్యాప్సికం, క్యారెట్, పచ్చి మామిడి ముక్కలు, బజ్జి మిర్చిని ముక్కలుగా కోసి ఎండలో రెండు గంటల పాటు ఆరబెట్టాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 2
ఓ గిన్నెలో ఎండబెట్టిన వెజిటెబుల్ ముక్కలను తీసుకుని దానిలో వేడి చేసిన నూనెను కొద్దిగా వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండిని వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేలా కలపాలి.
- Step 3
ఓ గిన్నెలో ఎండబెట్టిన వెజిటెబుల్ ముక్కలను తీసుకుని దానిలో వేడి చేసిన నూనెను కొద్దిగా వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండిని వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేలా కలపాలి.
- Step 4
ఈ మిశ్రమంలో మిగిలిన నూనె, నిమ్మరసం వేసి బాగా కలిపితే రుచికరమైన మిక్స్‌డ్ వెజిటబుల్ పచ్చడి సిద్ధం.