- Step 1
ముందుగా గోబి ముక్కలను 4 నిమిషాలు ఉడికించాలి.
- Step 2
ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్ట్, నీళ్ళు వేసి పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి.
- Step 3
పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి.
- Step 4
ముందుగా సిద్దం చేసుకున్న పిండి మిశ్రమంలో క్యాలీఫ్లవర్ వేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
- Step 6
తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇందులో సోయాసాస్, చిల్లీసాస్, టమాట కెచప్, ఉప్పు, వేయించుకున్న గోబీ వేసి అందులో 2 నిమిషాలు వేయించాలి.