- Step 1
అలసందలు,చిక్కుడు కాయలు కడిగి కుక్కర్ లో విడివిడి గ ఉదికిన్చుకొని పక్కన పెట్టాలి ,బాణలిలో నునె పోసి పొయ్యి మీద పెట్టాలి.
- Step 2
వేడి అయ్యాక ఆవాలు ,జీల కర్ర ,కరివేపాకు,అల్లం వెల్లుల్లి ముద్ద,పచ్చిమిర్చి,పసుపు వేయాలి.
- Step 3
జీల కర్ర చిటపటలడాక వనకాయ ముక్కలు వేయాలి ,అవి మగ్గాక బీరకాయ ముక్కలు ,టమాట తరిగి చేర్చి మూత పెట్టి సన్నటి మంట ఉంచాలి.
- Step 4
కొద్ధిసేపయ్యాక ఉడికించి పెట్టుకొన్న అలసందలు ,చిక్కుడు కాయముక్కలు ,తగినంత ఉప్పు చేర్చాలి.
- Step 5
పది నిమిశాలయ్యాక పొయ్యి కట్టేసి కొత్తిమీరతో అలంకరించుకుంటే సరిపోతంది.