- Step 1
చిక్కుడు కాయలు ముక్కలుగా చేసి కడగాలి.
- Step 2
స్టవ్ వెలిగించి కళాయిలో నునె వేసి వేడి చెయ్యాలి.
- Step 3
నునె కాగాక పోపు దినిసులు వేసి వేగాక ,ఎండుమిర్చి ,కరివేపాకు,వెల్లుల్లి వేసి వేగాక పసుపు వేసి కలిపి చిక్కుడు ముక్కలు,పచ్చిమిర్చి,పేస్టు వేసి ఒక సరి కలిపి మూత పెట్టాలి.
- Step 4
చిన్న మంట మీద పది నిముషాలు వేగనివ్వాలి,మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
- Step 5
ఆవిరికి చిక్కుడు న్ముక్కలు మేత్తపడుతాయి,ఇప్పుడు మూత తీసి కారం,ఉప్పు వేసి కలిపి ,2నిమిషాలు వేగనిచ్చి,తడి పోయాక స్టవ్ ఆపాలి. అంతే చిక్కుడు కాయ వేపుడు రెడీ.