- Step 1
బియ్యాన్ని బాగా కడిగి పావుగంట సేపు నానబెట్టాలి. సోయా గింజలను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి.
- Step 2
మందపాటి గిన్నెను తీసుకుని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
- Step 3
అందు లో ఉల్లిపాయ, అల్లం, జాజికాయపొడి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వ చ్చే వరకూ వేయించాలి.
- Step 4
తర్వాత అందులో నానబెట్టిన సోయా గిం జలు వేసి పొడి అయ్యేవరకూ ఉడికించాలి.
- Step 5
తర్వాత ఒక కప్పు నీరు పోసి కారం, ఉప్పు వేసి పొంగురానివ్వాలి. అందులో బియ్యం వేసి రెండు నిమిషాలు ఉండికించాలి.
- Step 6
తర్వాత మంట తగ్గించి బియ్యం సగంపైన ఉడికేదాకా ఉంచి అం దులో టమాటా గుజ్జు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి.
- Step 7
తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక ఐదు నిమిషాల పాటు మూత తియ్యకుండా ఉంచాలి. సర్వ్ చేసే సమయంలో దానిపై ఉడకబెట్టిన బఠాణీ, అల్లం ముక్కలు వేసి వడ్డించవచ్చు.