- Step 1
రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి.
- Step 2
స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి.
- Step 3
అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి.
- Step 4
ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 5
ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
- Step 6
ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి.
- Step 7
దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి. అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.