- Step 1
పైన చెప్పిన కూరగాయ ముక్కలను ఒక వెడల్పాటి పాత్రలో వేసి శెనగపిండి, బియ్యం పిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అందులో వేసి తగినంత నీరుపోసి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా ఇష్టంలేని వారు కొద్దిగా జారుగా కలుపుకోవాలి.
- Step 2
పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా పిండిని నూనెలో వేసి దోరగా కాలనిచ్చి తీయాలి.
- Step 3
వీటిని న్యూస్ పేపరమీద గానీ, టిస్యూ పేపర్ మీద గానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీలుస్తుంది.
- Step 4
వీటిని అలాగే తినవచ్చ లేదా పొదీనా, అల్లం, టమాటో చట్నీతో గానీ తినవచ్చు. సాస్ లలో పంచదార, నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు.