- Step 1
పాలను తక్కువమంటపై కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరగపెట్టాలి. కళాయిలో నెయ్యివేసి అందులో జీడిప్పులు, బాదం, కిస్మిస్ లు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించాలి.
- Step 2
తరువాత వీటిని విడిగా పెట్టుకొని బీట్ రూట్ ను కూడా కొంచెం సువాసన వచ్చేవరకు రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి.
- Step 3
ఇప్పుడు బీట్ రూట్ తురుములో మరిగించిన పాలను పోసి పాలతో పాటు బీట్ రూట్ బాగా కలిసిపోయేంతవరకు ఉడకనివ్వాలి.
- Step 4
పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి.
- Step 5
పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి.