- Step 1
ముందుగా గిన్నె తీసుకోని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును తీసుకోని అన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసి పక్కకు పెట్టుకోవాలి.
- Step 2
తరువాత ఓ గిన్నెలో నీళ్ళు పోసి ఉడికించలి.తరువాత అరటికాయను బయటకుతీసి తొక్క తీసుకోవాలి తీసిన దాన్ని ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి.
- Step 3
తరవాత దీనిలోఒక కప్పు క్యారెట్ తురుము, తగినంత బియ్యపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 4
తరువాత ఆ మిశ్రమంలో ముందుగా పెట్టుకున పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 5
ఆ మిశ్రమాన్ని గారెల్లా వత్తి వేడి వేడి నూనెలో వేసి వేయించి తీసి పక్కకు పెట్టుకుంటే తినడానికి రుచికరమైన అరటి గారెలు రెడీ.