- Step 1
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
- Step 2
పాన్ లో నూనె వేడి చేసి ఇడ్లీముక్కలను దోరగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
- Step 3
అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
- Step 4
ఇప్పుడు టమాస సాస్, మిరియాలపొడి, కారం, ఉప్పు, వేసి కలిపి చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడల తరుగు వేసి 1 నమిషం ఫ్రై చేసుకోవాలి.
- Step 5
ముందుగా వేయించుకున్న ఇడ్లీలు కూడా వేసి బాగా కలిపి దించి చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.