- Step 1
ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని బోన్ లెస్ చికెన్, చీజ్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ఉప్పు, మైదా, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్ అన్నింటిని బాగా కలుపుకోవాలి.
- Step 2
తర్వాత కబాబ్ స్టిక్స్‌లో చికెన్ కూర్చి అరగంట పక్కన బెట్టేయాలి.
- Step 3
మరో బాణలిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని అందులో దోరగా వేపుకోవాలి.
- Step 4
వీటిని సర్వ్ చేసేందుకు ముందుగా కాసింత వేడి చేసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటాయి.
- Step 5
అలాగే సర్వ్ చేసే ముందు కాస్త చికెన్ ముక్కలకు బటర్ రాయాలి.
- Step 6
అంతే చీజ్ చికెన్ కబాబ్ రెడీ.