- Step 1
ముందుగా బియ్యం పిండి, మినప్పిండి కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
- Step 2
ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి.
- Step 3
నెయ్యి కాస్త కరిగాక దాంట్లో బాదం, జీడి పప్పు, పచ్చికొబ్బరి దోరగా వేయించుకోవాలి.
- Step 4
తర్వాత అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి తరుగు వేసి, చేత్తో మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- Step 5
పాకం తయారయ్యాక దాంట్లో పచ్చికొబ్బరి తురుము, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ లు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 6
తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బియ్యంపిండిలో ముంచి నూనెలో దోరగా వేసుకుంటే సరిపోతుంది. పూర్ణం బూరెలను పిల్లలు, పెద్దలూ చాలా ఇష్టంగా తింటారు.