- Step 1
ముందుగా యాపిల్స్‌ను ఆవిరిమీద ఊడికించాలి.
- Step 2
పై తొక్క తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 3
పైన చెప్పుకున్న అన్నిరకాల పండ్ల ముక్కలను కట్ చేసి, గింజలు లేకుండా తీసివేసి అడుగు మందం ఉండే పాత్రలో వేయాలి.
- Step 4
అందులో కొద్దిగా నీరుపోసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.
- Step 5
కాడ గరిటెతో పండ్ల ముక్కలను కలుపుతూ, పంచదార కూడా వేసి ఉడికించాలి.
- Step 6
పంచదార కరిగాక సిట్రిక్ యాసిడ్ వేసి, గట్టిపడేంతదాకా కలుపుతూ ఉండాలి.
- Step 7
కొద్దిపాటి వేడి ఉన్నప్పుడే ఈ పదార్థాన్ని పొడిగా ఉండే జార్ లేదా బాటిల్‌లోకి తీసి, చల్లారనివ్వాలి.
- Step 8
తరువాత గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో నిల్వ చేసి, కావాల్సినప్పుడు బ్రెడ్, కుకీస్, ఇతర స్నాక్స్ ఐటమ్‌లతోపాటు కలిపి తినవచ్చు.
- Step 9
అంతే వాటర్‌మెలన్ జామ్ తయారైనట్లే.