- Step 1
ముందుగా క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలను కట్ చేసుకుని.. వాటికి బఠానీలను కలిపి ఉడికించాలి.
- Step 2
అనంతరం బంగాళాదుంపను ఉడికించి పై తొక్కను తీసివేసి ముద్దలా చేసుకోవాలి.
- Step 3
స్టౌమీద బాండలి పెట్టి నూనె పోసి బాగా కాగక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.
- Step 4
తర్వత మనం ముందుగా ఉడికించిన క్యారెట్, బీట్‌రూట్‌లను కూడా వేసి నీరు మొత్తం ఆవిరియ్యే వరకు వేగనివ్వాలి.
- Step 5
ఇందులో గరం మసాలా, కారం, ఉప్పులను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి దించి చల్లార్చాలి.
- Step 6
ఇప్పుడు మైదాకు కొంచెం నీరు పోసి పేస్టులా తయారు చేసుకుని వేయించిన కూరల మిశ్రమానికి దాదాపు సమానంగా ఉండలా చేసుకోవాలి.
- Step 7
అనంతరం మైదాలో కూరల మిశ్రమాన్ని ముంచి తీసి దాని పైన బ్రెడ్ ముక్కలు లేదా రస్క పౌడర్ అది కావలసిన ఆకారంలో కట్లెట్‌లా వత్తుకోవాలి.
- Step 8
అనంతరం మైదాలో కూరల మిశ్రమాన్ని ముంచి తీసి దాని పైన బ్రెడ్ ముక్కలు లేదా రస్క పౌడర్ అది కావలసిన ఆకారంలో కట్లెట్‌లా వత్తుకోవాలి.