- Step 1
చికెన్ ముక్కలను ఉడికించాలి. నూడుల్స్‌ను ఉడికించి, నీటిని వార్చేసి కొద్దిగా నూనె కలిపి ప్రక్కన ఉంచాలి.
- Step 2
ఉల్లికాడలను తరిగి, క్యాప్సికంను పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి.
- Step 3
పాన్‌లో నూనె వేడిచేసి.. క్యాప్సికం, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, వేగి కాసేపు వేయించాలి.
- Step 4
తరువాత అందులోనే మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి.
- Step 5
చివరగా ఉడికించిన నూడుల్స్, సోయాసాస్ వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
- Step 6
అంతే ఘుమఘుమలాడే చికెన్ నూడుల్స్ రెడీ అయినట్లే...!