- Step 1
ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలకు తగినన్ని నీళ్లు కలిపి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
- Step 2
ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి.
- Step 3
ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి చిన్నపాటి గుంట ఉండేలా నొక్కి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి.
- Step 4
ఒక బాండీలోని నూనెను దోరగా వేయించి పెట్టుకోవాలి.
- Step 5
పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాద్‌షాలు వేయాలి.
- Step 6
పాకంలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.